ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
రూ.29.28 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్.. బ్యాంకాక్ ప్రయాణికుడి వద్ద హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్‌ను పాలిథిన్ కవర్‌లో ప్యాకింగ్ చేసి తరలిస్తుండగా స్వాధీనం.. హెరాయిన్‌ను తరలిస్తున్న ప్రయాణికుడు అరెస్ట్.. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.