జీస్క్వేర్​ రియాల్టీ సంస్థల్లో ఐటీ సోదాలు

జీస్క్వేర్​ రియాల్టీ సంస్థల్లో ఐటీ సోదాలు

జీస్క్వేర్​ రియాల్టీ సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.   తమిళనాడులోని 50 ప్రాంతాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. కేరళ, కర్నాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టిన జీ స్క్వేర్​. భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు డీఎంకే నేతల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేస్తున్నారు.