ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం....

ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం....
Inauguration of Uppal Traffic Police Station

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: ఉప్పల్ లో కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను బుదవారం  రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ లు సురభి వానీ, జనార్దన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కే దామోదర్, చిలుక నగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డీజీపీ అంజన్ కుమార్ , సి పి దేవేందర్ సింగ్ చౌహన్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.