స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణకు బీఆర్​ఎస్​ అనుకూలమా? వ్యతిరేకమా?

స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణకు బీఆర్​ఎస్​ అనుకూలమా? వ్యతిరేకమా?
AP Minister Gudivada Amarnath

విశాఖ స్టీల్​ ప్లాంటుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్​నాథ్​ కీలక వ్యాఖ్యలు. స్టీల్​ ప్లాంట్​ ప్రయివేటీకరణకు బీఆర్​ఎస్​ అనుకూలమా? వ్యతిరేకమా? వ్యతిరేకమైతే బిడ్డింగ్​లో ఎలా పాల్గొంటారు? అని ప్రశ్నించిన అమర్​నాథ్​.