కొనసాగుతున్న జానీ మాస్టర్ మూడవ రోజు పోలీస్ కస్టడీ....

కొనసాగుతున్న జానీ మాస్టర్ మూడవ రోజు పోలీస్ కస్టడీ....
  • నార్సింగ్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ ను విచారించనున్న పోలీసులు...
  • లైంగిక దాడికి సంబందించి పలు ప్రశ్నలు...
  • ఔట్ డోర్ షూటింగ్స్ సమయం లో జరిగిన లైంగిక దాదుల ఫై ఆరా తీసిన పోలీసులు.
  • జానీ మాస్టర్ స్టేట్ మెంట్ నమోదు చేసుకోనున్న పోలీసులు..
  • ముంబై హోటల్ లో జరిగిన లైంగిక దాడిపై పలువురిని ప్రశ్నించునున్న పోలీసులు..
  • నేడు మరోసారి కస్టడీ లోకి తీసుకొని విచారించునున్న పోలీసులు.
  • జానీ మాస్టర్ ను చూడడానికి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సతీమణి సుమలత.