బిజెపిలో చేరికలు 

బిజెపిలో చేరికలు 

ముద్ర ప్రతినిధి భువనగిరి: పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ ఊదరి లక్ష్మి సతీష్ యాదవ్ తన అనుచర కార్యకర్తలుతో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ సమక్షంలో ఆదివారం బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన వారు ముదిగొండ గంగాధర్, పూదరి విక్రమ్, కోడెపాక శ్యామ్, కొత్త మహేష్, రత్నపురం ప్రవీణ్, భీమరాజ్ పృథ్వి, నాగరాజు, నవీన్, ఊదరి మల్లేష్, పాపయ్య, చిన్న ఉన్నారు.