బీ ఆర్ ఎస్ లో చేరిక...

బీ ఆర్ ఎస్ లో చేరిక...

మెట్‌పల్లి ముద్ర:- ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెంట నవీన్ ఆధ్వర్యంలో 50 మంది బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు వీరిని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీ ఆర్ ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలుపుకోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.