మంత్రి అల్లోల ఇంటికి చేరిన కెసిఆర్

మంత్రి అల్లోల ఇంటికి చేరిన కెసిఆర్

ముద్ర ప్రతినిధి నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికిచేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులు ఆయనకు సాగర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సతీమణి కెసిఆర్ నుదుట తిలకం దిద్దారు.