చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్ ...

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్  ...

ముద్ర,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించినందుకు గాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రజలు మరింత విజయపథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.