రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌ తాజాగా ఆయ‌న త‌న‌ రాజీనామా నిర్ణ‌యాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన కేశినేని నాని పొలిటికల్ కెరీర్‌‌కు తెరపడింది.