బండి సంజయ్​ ఎఫ్​ఐఆర్​ రిపోర్టులో  కీలక అంశాలు

బండి సంజయ్​ ఎఫ్​ఐఆర్​ రిపోర్టులో  కీలక అంశాలు

బండి సంజయ్​ ఎఫ్​ఐఆర్​ రిపోర్టులో  కీలక అంశాలు వెల్లడయ్యాయి. కమలాపూర్​లో ఆయనపై కేసు నమోదైంది.  సీఆర్​పీసీ 151, 154, 157 కింద కేసు నమోదు చేశారు. వికారాబాద్​, కమాలాపూర్​లో పేపర్​ లీక్​లపై బండి సంజయ్​ ప్రెస్​నోట్స్​ ఇచ్చారు. పేపర్​ లీక్​లకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రకటించారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. పరీక్షలకు విఘాతం కలగకుండా  ఉండటానికే బండి సంజయ్​ప్రినెన్షన్​ అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.