ఖమ్మం డీసీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూత…
ముద్ర,తెలంగాణ:- ఖమ్మం డీసీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే శేషగిరిరావు హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు.