హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండచరియలు

HIMACHALPRADESH: ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలలో పలు చోట్ల రహదారులకు ఆనుకుని వున్న కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, గుమ్మాలో రహదారిపై కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఈ వీడీయోను చూడండి.