ఫన్ఫినిటీ కిడ్స్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

ఫన్ఫినిటీ కిడ్స్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఫన్ఫినిటీ కిడ్స్ ప్లే జోన్ ను గురువారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  ఫన్ఫినిటీ కిడ్స్ ప్లే జోన్ ను ప్రారంబించారు.

అనంతరం కాసేపు చిన్నారులతోఎమ్మెల్యే సరదాగ గడిపి సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న, మాజీ ఛైర్పర్సన్ సునీత, డాక్టర్ సంపత్ కుమార్, విజయాదేవి, ముజీబ్ తదితరులు పాల్గోన్నారు.