ముస్లిం లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దివాకర్ రావు

ముస్లిం లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దివాకర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల  : మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెళ్లి దివాకర్ రావు ముస్లీం లకు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఆండాళ్ దేవి నగర్ లోని ఈద్గా, ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న కబ్రస్తాన్ వద్ద ముస్లిం లను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.