పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి -  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పేర్కొన్నారు.  జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ, అర్బన్,రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో ఎమ్మెల్యే పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పోలాస గ్రామం, జగిత్యాల పట్టణంలోమంగళవారం బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉన్నందున విజయవంతం చేయాలని, ప్రచారం లో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.