జగిత్యాల క్లబ్ లో  స్విమ్మింగ్ పూల్ ప్రారంబించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

జగిత్యాల క్లబ్ లో  స్విమ్మింగ్ పూల్ ప్రారంబించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్, జిమ్ లను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా తో కలిసి ప్రారంబించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ. అలగే   స్విమ్మింగ్ పూల్, బేబీ స్విమ్మింగ్ పూల్ పునః ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అర్దీఒ  మాధురి ,స్థానిక కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, క్లబ్ సెక్రెటరీ రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ క్యాధాసు నాగయ్య, కమిషనర్  డా.నరేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ,జగిత్యాల క్లబ్ కార్యవర్గ సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.