ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే 

ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల  సంయుక్త  ఆధ్వర్యం లో  జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 17 మందికి నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి ఉచితంగా మందులు కంటి అద్దాలు పంపిణి చేశారు.  ఈ కార్యక్రమంలో డా.విజయ్, నాయకులు ఆనంద్ రావు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.