ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో

ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో

ముద్ర ప్రతినిధి,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అంతిరెడ్డిగూడ గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారి గా నియమితులైన ఎంపీడీఓ బాల్ రెడ్డి, ఇంచార్జి సెక్రెటరీ గా మల్లికార్జున్ రెడ్డి గ్రామ పంచాయతి బాధ్యతలు తీసుకోవడంతో గ్రామస్తులు అధికారులను కలిసి  అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు దేపల్లి శంకరయ్య,జంగా నర్సింహా, ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్,డైరెక్టర్ రామస్వామి,మెక్కొండ యాదయ్య, క్రిష్ణయ్య,నర్సింగ్ యాదవ్,తుమ్మల నర్సింలు,   ఏంబడి శంకరయ్య, జంగయ్య, రాఘవేందర్,ప్రేమ్ పవన్ తదితరులు అధికారులకు అభినందనలు తెలిపారు.