రంగారెడ్డి జిల్లా  డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా మామింద్ల చంద్రశేఖర్ గౌడ్.

రంగారెడ్డి జిల్లా  డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా మామింద్ల చంద్రశేఖర్ గౌడ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా మామిండ్ల  చంద్ర శేఖర్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ లో జరిగిన బదిలీ లలో భాగం గా కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్  మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్  రంగారెడ్డి జిల్లా కు బదిలీ అయ్యారు. ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు.