వికాస్ ఫార్మసీలో మొక్కలు నాటిన మంత్రి తనయుడు వేమన రెడ్డి

వికాస్ ఫార్మసీలో మొక్కలు నాటిన మంత్రి తనయుడు వేమన రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట సమీపంలో గల వికాస్ ఫార్మసీ కళాశాలలో మంత్రి తనయుడు గుంతకండ్ల వేమన్ రెడ్డి మొక్కలు కదంబం కొబ్బరి నాటారు అనంతరం కేక్ కట్ చేసి తన తండ్రి జగదీశ్ రెడ్డి బర్త్డే వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వికాస్ ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రామదాసు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి డి వి ఎస్ శర్మ సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కవి రచయిత సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్ పెద్దిరెడ్డి గణేష్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆడేపు రమేష్ దేవులపల్లి వినయ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవరాజు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు