గ్రామ పొలిమేరలో నాగలి కర్రు

గ్రామ పొలిమేరలో నాగలి కర్రు

                                                                                       తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి ఈ సీజన్ లో ఆకాల వర్షాలు కురవడం వలన  రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి ఏటా నిర్వహిస్తున్న అనవాయితీలో భాగంగా మండేపల్లి గ్రామంలో బైండ్ల వారి డప్పు సప్పులతో నాగలికర్రు పొలాల మధ్య పతడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.