అమెరికాలో గ్రాడ్యుయేషన్ డే రోజు  భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తో నాగర్ కర్నూల్ యువకుడు

అమెరికాలో గ్రాడ్యుయేషన్ డే రోజు  భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తో నాగర్ కర్నూల్ యువకుడు

నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామపంచాయతీ కి చెందిన గడ్డంపల్లి అపర్ణ బచ్చిరెడ్డి ల సంతానం అయినా గడ్డంపల్లి రాంరెడ్డి అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని చూపిస్తూ గ్రాడిషన్ డే సందర్భంగా మెమెంటో తీసుకోవడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం చూపించడం తమ గర్వకారంగా ఉందని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు