ఎస్సై సస్పెన్షన్ 

ఎస్సై సస్పెన్షన్ 
Nallabelli Sub Inspector N Rajarao suspension

ముద్ర, వరంగల్ క్రైం: అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో నర్సంపేట సబ్ డివిజన్లోని నల్లబెల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రాజారావును సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  ఏ.వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు