కొత్త యుద్ధట్యాంక్ జోరావర్ ఆవిష్కరణ

కొత్త యుద్ధట్యాంక్ జోరావర్ ఆవిష్కరణ

NEW TANK: భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ (DRDO), లార్సన్ అండ్ టుబ్రో కంపెనీలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసిన స్వదేశీ యుద్ధ ట్యాంకర్ జోరావర్ ను భారత రక్షణ శాఖ ఆవిష్కరించింది. అత్యంత వేగవంతంగా ఈ ట్యాంక్ పనిచేస్తుందని వెల్లడించింది. అన్ని రకాల పరీక్షలను నిర్వహించిన తర్వాత దీన్ని 2027 నాటికి భారత సైన్యానికి అప్పగించనున్నట్టు భారత రక్షణ పరిశోధన సంస్థ చీఫ్ డాక్టర్ కామత్ వెల్లడించారు.