నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మావతి

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మావతి

ముద్ర ప్రతినిధి , కోదాడ:-కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సరంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరారు . ఈ కార్యక్రమంలో లాయర్ చింతకుంట్ల రామిరెడ్డి , బండి వీరభద్రరావు , గాలి శ్రీనివాస్ నాయుడు , బొలిశెట్టి నాగేంద్రబాబు , వట్టికూటి నాగయ్య , జ్ఞాపనేని కృష్ణ , ముత్తినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .