పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ టాప్

పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ టాప్

ముద్ర ప్రతినిధి నిర్మల్: తెలంగాణా పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచింది గత ఏడాది కూడా నిర్మల్ జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచిన విషయం తెలిసింది వరుసగా రెండోసారి మొదటి స్థానాన్ని సాధించి నిర్మల్ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది.