తొలిరోజు శైలపుత్రి అవతారంలో బాసర అమ్మవారు

తొలిరోజు శైలపుత్రి అవతారంలో బాసర అమ్మవారు

బాసర, ముద్ర:దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.బాసర సరస్వతి అమ్మవారు తొలిరోజు  శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు..అమ్మవారికి కట్టె పొంగలి ని నైవేద్యంగా సమర్పించారు.భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.