తాటి చెట్టు నుండి జారీ పడి ఒకరికి గాయాలు

తాటి చెట్టు నుండి జారీ పడి ఒకరికి గాయాలు

ముద్ర న్యూస్ రేగొండ: మండలంలోని రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గాజుల రాజ్ కుమార్ అనే గీత కార్మికుడు వృత్తి రీత్యా తాటి కళ్ళు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు యధావిధిగా ఆదివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి కిందకు దిగుతున్న క్రమంలో జారి పడిటంతో తీవ్ర గాయాలు 108 ద్వారా  చికిత్స నిమిత్తం పరకాల సివిల్ హాస్పటల్ తరలించారు..