పాడి కౌశిక్ రెడ్డి కఠినంగా శిక్షించాలి

పాడి కౌశిక్ రెడ్డి కఠినంగా శిక్షించాలి

ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు చీకటి తిరుపతి

ముద్ర, లక్షెట్టిపేట :ముదిరాజ్ కులస్తులపై అనుచిత వాక్యాలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని లక్షెట్టిపేట ముదిరాజ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ముదిరాజులపై జోలికి వచ్చిన వ్యాఖ్యలపై ఖండిస్తూ ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం తరఫున. డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో. చీకటి తిరుపతి. పిట్టల రాకేష్ .కంకణాల సచిన్. అర్జున్.శిరవేణి శంకర్. సాయి. గడ్డం కొమరయ్య. లచ్చన్న. మహిళలు. కంకణాల పోచమ్మ. కంకణాల కళావతి. చొప్పరి లక్ష్మి. దండ వేణి విజయ. చొప్పరి సత్తమ్మ. బుజ్జి.