టీటీడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి గారు..

టీటీడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి గారు..

ఈరోజు హిమాయత్ నగర్  టూరిజం కార్యాలయంలోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి గారు.టూరిజం కార్యాలయం అధికారులు అందరూ కలిసి పటేల్ రమేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.