Pawan kalyan on Alliance కచ్చితంగా అలయన్స్​తోనే ముందుకు వెళతాం: పవన్​ కళ్యాణ్​ 

Pawan kalyan on Alliance కచ్చితంగా అలయన్స్​తోనే ముందుకు వెళతాం: పవన్​ కళ్యాణ్​ 

ఈ సారి జనసేనతో అందరూ కలిసొస్తే మంచిదన్న పవన్​ కళ్యాణ్​. కచ్చితంగా అలయన్స్​తోనే ముందుకు వెళతాం. వైసీపీ దాష్టికానికి ఎదురు నిలుస్తాం. మాకు బలమున్న చోట 30 నుంచి 36 శాతం వస్తుందని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 15 శాతం వరకు ఉంది. పొత్తు పెట్టుకుంటాం...ఒప్పిస్తాం. ఢిల్లీ వెళ్ళినప్పడు ఈ విషయాలు చర్చించామని అన్నారు. నేను రాష్ట్రం కోసం పని చేస్తున్నాను. ఒక కులం కోసం కాదన్నారు. నాతో నడిచేవాళ్ళంతా నా వాళ్లేనన్నారు. నేను వాళ్ళ కోసం , వీళ్ళ కోసం పనిచేస్తానని వాదన వదిలేయండని చెప్పారు.