పెండింగ్ బకాయిలు చెల్లించండి

పెండింగ్ బకాయిలు చెల్లించండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:డిగ్రీ కళాశాలలకు చెల్లించాల్సిన రీ ఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ నిర్మల్ జిల్లా డిగ్రీ కళాశాలల సంఘం నాయకులు మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు నివాసంలో వారు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు వీలైనంత త్వరగా బకాయిలు విడుదల చేయాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు.