ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలో నిరసన

ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలో నిరసన

ముద్ర తెలంగాణ బ్యూరో:ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బీ ఆర్ ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి.ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, విశాఖ బీ ఆరెస్ నేతలు కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.