ఆర్ధిక సహాయం అందజేత

ఆర్ధిక సహాయం అందజేత

ముద్ర, పాలకీడు:-మండల పరిధిలోని ఎల్లాపురం గ్రామానికి చెందన నెమ్మాది సుజాత ఇటీవల అనారోగ్యంతో మరణించారు కాగా.దుఃఖంలో వున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు  బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తీగల శేషిరెడ్డి రూ.10 వేల  మొత్తాన్ని ఆ  గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో  ఆర్థిక సహాయంగా అందించారు.కార్యక్రమంలో   సుందరయ్య, చిట్టిబాబు, మహేష్, సైదులు, ప్రతాప్, వంశీ, బన్నీ, నవీన్, పలువురు యూత్ సభ్యులు పాల్గొన్నారు.