పొంగులేటి టీమ్​తో రాహుల్​ టీమ్​ మంతనాలు

పొంగులేటి టీమ్​తో రాహుల్​ టీమ్​ మంతనాలు

పొంగులేటి టీమ్​తో రాహుల్​ టీమ్​ మంతనాలు చేస్తున్నారు. ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి సస్పండైన పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి. ఆయన్ని కాంగ్రెస్​లోకి ఆహ్వానించిన రాహుల్​ టీమ్​.