హైదరాబాద్​లో పలుచోట్ల వర్షం 

హైదరాబాద్​లో పలుచోట్ల వర్షం 

హైదరాబాద్​లో విచిత్ర వాతావరణం నెలకొంది. అంతలోనే ఎండ కాస్తోంది. ఒక్కాసారిగా వాన పడుతోంది. నానక్​రామ్​గూడ, గచ్చిబౌలి, ఖాజాగూడ పరిసర ప్రాంతాల్లో వాన కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షం పడింది.