కోదాడ నూతన మున్సిపల్ కమిషనర్ గా రమాదేవి

కోదాడ నూతన మున్సిపల్ కమిషనర్ గా రమాదేవి

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ మున్సిపల్ కమిషనర్ బదిలీ అయ్యారు . ప్రస్తుతం కోదాడ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న వెంకటేశ్వర నాయక్ చౌటప్పల్ మున్సిపాలిటీ కి బదిలీ అవ్వగా , మధిర మున్సిపాలిటీ కమిషనర్ గా పని చేస్తున్న ఏ. రమాదేవి బదిలీపై కోదాడ కు రానున్నారు . బుధవారం సాయంత్రం కోదాడ మున్సిపల్ కమిషనర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు .