రేపు తెలంగాణ ఇంటర్​ ఫలితాల  విడుదల

రేపు తెలంగాణ ఇంటర్​ ఫలితాల  విడుదల

రేపు తెలంగాణలో ఇంటర్​ ఫలితాలు విడుదలవుతాయి. మొదటి, రెండో ఏడాది ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9.50 లక్షల మంది. మార్చి 14 నుంచి ఏప్రిల్​ 4 వరకు పరీక్షలు నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్​ ఫలితాలు విడుదలవుతాయి.