రుషికొండ తవ్వకాలపై హైకోర్టుకు నివేదిక

రుషికొండ తవ్వకాలపై హైకోర్టుకు నివేదిక

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టుకు నివేదిక అందింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని జనసేన కార్పొరేటర్​ మూర్తి పిటిషన్​ వేశారు. నివేదిక సమర్పించిన కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ. కౌంటర్​ దాఖలు చేయడానికి సమయం కోరిన పిటిషనర్లు. తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా పడింది.