నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం. 

నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం. 

ముద్ర, తెలంగాణ బ్యూరో:-వరుసగా ఒకదానికొకటి ఢీ కొట్టిన ఆరు కార్లు. కారు లో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు. 

పాక్షికంగా ధ్వంసం అయిన కార్లు. మితిమీరిన వేగం……వర్షం పడుతుండడంతో స్కిడ్ అయిన కార్లు. 

కంట్రోల్ తప్పి ఒకదానికొకటి ఢీ కొట్టిన కారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ సిబ్బంది. 

రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్లను తొలగింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.