SSC Paper Leak Case: బండి సంజయ్, ప్రశాంత్​ల చాటింగ్​పై పోలీసుల దృష్టి

SSC Paper Leak Case: బండి సంజయ్, ప్రశాంత్​ల చాటింగ్​పై పోలీసుల దృష్టి
Bandi Sanjay, Prashanth WhatsApp Chatting

బండి సంజయ్, ప్రశాంత్​ల చాటింగ్​పై పోలీసుల దృష్టి పెట్టారు. పేపర్​ లీక్​ కంటే ముందు రోజు ప్రశాంత్​తో బండి సంజయ్​ చాటింగ్ చేశారు. బండి సంజయ్​తో ప్రశాంత్​ 100 కు పైగా కాల్స్​ మాట్లాడినట్లు గుర్తించారు. నిన్న సంజయ్​కు పేపర్​ పంపాక కూడా ప్రశాంత్​ మాట్లాడినట్లు గుర్తించారు.  ప్రశాంత్​ వాట్సాప్​ చాట్​ను అధికారులు రిట్రీవ్​ చేశారు.