సలాం పోలీస్....మానవత్వం చాటుకున్న రక్షక బటులు

సలాం పోలీస్....మానవత్వం చాటుకున్న రక్షక బటులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో భాగంగా ఓటర్లు అమూల్యమైన ఓటును వేయడం జరిగింది ఓటు వేసిన యంత్రాలను భద్రపరిచిన గోదాం దగ్గర వ్యవసాయ మార్కెట్ లో అహర్నిశలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతు కి ఎదురైన వర్షం తాకిడికి పండించిన పంట నేల పాలు కాకుండా రక్షకబటులు అనే పదానికి విలువైన అర్థం చూపించిన రక్షకబటులు తమ వంతు కృషి చేసి రైతుకు సహకరించిన పోలీసులకు సెల్యూట్....