నల్లగొండ సబ్ డివిజన్ నూతన డియస్పి గా శివరాం రెడ్డి

నల్లగొండ సబ్ డివిజన్ నూతన డియస్పి గా శివరాం రెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్లగొండ సబ్ డివిజన్ నూతన డియస్పి గా కే శివరాం రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ సబ్ డివిజన్ లో పనిచేస్తున్న యం.శ్రీదర్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కి బదిలీ చేయగా ఆయన స్థానంలో యాదాద్రి, రాచకొండ ఏ.సి.పి గా పనిచేస్తున్న కె.శివరాం రెడ్డిని నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీగా కేటాయించింది.