ఏపీలో మొదలైన స్లోగన్​ క్యాంపెయిన్​

ఏపీలో మొదలైన స్లోగన్​ క్యాంపెయిన్​

ఏపీలో మొదలైన స్లోగన్​ క్యాంపెయిన్​. స్లోగన్స్​, కౌంటర్​ స్లోగన్స్​తో బరిలోకి దిగిన వైసీపీ, టీడీపీ. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ టీడీపీ భారీగా రోడ్​ షోలు నిర్వహిస్తోంది.  మా నమ్మకం నువ్వే జగన్​ అంటూ వైసీపీ స్టిక్కర్​ క్యాంపెయిన్​ చేస్తోంది.    జగన్​ రాష్ట్రానికే దరిద్రం అంటూ టీడీపీ కౌంటర్​ క్యాంపెయిన్​ చేస్తోంది.    పక్కా కౌంటర్​ స్లోగన్స్​తో రంగంలోకి దిగిన టీడీపీ. నాటి అభివృద్ధి పనులు, నేటి సమస్యలపై టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్​లు. వైసీపీ స్టిక్కర్లు అంటించడంపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది.  ఇప్పటికే సీఎస్​కు లేఖ రాసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు.