టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాదించారు.