తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ

తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ

స్టీల్​ ప్లాంట్ బిడ్డింగ్​లో పాల్గొనాలనే తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ. స్టీల్​ ప్లాంట్​ బిడ్​కు  కేసీఆర్​  చొరవ చూపారన్న టీడీపీ.