కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
ఢిల్లీ:- ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో TPCC అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి..CLP నేత బట్టి విక్రమార్క..MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి..నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు.
1, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
2, మోత్కుపల్లి నరసింహులు
3, నేతి విద్యాసాగర్
4, ఏనుగు రవీందర్ రెడ్డి
5, కపిలవాయి దిలీప్ కుమార్
6, ఆకుల లలిత
7, నీలం మధు ముదిరాజ్ తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.