తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి  కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి  కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

ముద్ర, నల్గొండ:-నల్గొండ పట్టణంలోని  నాగార్జున కాలనీలోని , ఎమ్ .వి. ఆర్  స్కూల్ సెంటర్ లో  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి  కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అరుంధతి, తనయుడు అమిత్ రెడ్డి ,కోడలు అఖిల రెడ్డిలతో కలిసి ఆయన ఓటుని వేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ...