తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

1. శ్రీ అనుముల రేవంత్ రెడ్డి

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్ మరియు అన్ని ఇతర కేటాయించని పోర్ట్‌ఫోలియో

2. శ్రీ భట్టి విక్రమార్క మల్లు

ఫైనాన్స్ & ప్లానింగ్, ఎనర్జీ

3. శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటిపారుదల & CAD, ఆహారం & పౌర సరఫరాలు

4. శ్రీ సి.దామోదర రాజనరసింహ

ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ

5. శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ

6. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ & కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ మరియు

7. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రెవెన్యూ మరియు హౌసింగ్. సమాచారం & పబ్లిక్ రిలేషన్స్


8. శ్రీ పొన్నం ప్రభాకర్

రవాణా, బీసీ సంక్షేమం

9. శ్రీమతి కొండా సురేఖ

పర్యావరణం & అడవులు, ఎండోమెంట్

10. శ్రీమతి డి. అనసూయ సీతక్క

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), స్త్రీ & శిశు సంక్షేమం,

11. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, మరియు చేనేత & వస్త్రాలు

12. శ్రీ జూపల్లి కృష్ణారావు

నిషేధం & ఎక్సైజ్; టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాలజీ